Daily Horoscope

16th March, 2019

Libra

తుల

ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి.

కుటుంబ సమస్యలు వేధిస్తాయి.

వ్యయప్రయాసలు తప్పవు.

ఆకస్మిక ప్రయాణాలు సంభవం.

రియల్టర్లు పట్టుదలతో ముందుకు సాగాలి.

వ్యాపారులకు అంతగా లాభించదు.

ఉద్యోగాల్లో ఒత్తిడులు మరింతగా పెరుగుతాయి.

రాజకీయవర్గాలకు ఒడిదుడుకులు

ఐటీ నిపుణులు సహచరులతో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

విద్యార్థులకు పోటీపరీక్షల్లో నిరాశ.

మహిళలకు అనారోగ్య సూచనలు.

షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు... పసుపు, గులాబీ.

వేంకటేశ్వరస్వామిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces