Daily Horoscope

16th April, 2019

Libra

తుల

వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు.

సన్నిహితులు సహాయపడతారు.

రావలసిన సొమ్ము అందుతుంది.

కొన్ని వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

ఆలయాలు సందర్శిస్తారు.

శుభకార్యాలకు హాజరవుతారు.

రియల్టర్లు, కాంట్రాక్టర్లకు మరింత ఆశాజనకంగా ఉంటుంది.

వ్యాపారాలు పుంజుకుంటాయి.

ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు.

ఐటీ నిపుణులకు ఊహించని అభివృద్ధి.

విద్యార్థులు అందివచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు.

మహిళలు కుటుంబ సభ్యుల సలహాలతో ముందడుగు వేస్తారు.

షేర్ల విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.

అదృష్ట రంగులు…పసుపు, బంగారు.

ఆదిత్య హృదయం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces