Daily Horoscope

16th May, 2019

Libra

తుల

ఆర్థికంగా  ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు.

బంధువులతో తగాదాలు ఏర్పడతాయి.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

అనారోగ్యం, ఔషధసేవనం.

ఆలయాలు సందర్శిస్తారు.

వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు.

ఉద్యోగవర్గాలకు ఆకస్మిక మార్పులు.

రాజకీయ, పారిశ్రామికవేత్తలకు నిరాశ.

ఐటీ నిపుణులు మరింత కష్టించాలి.

విద్యార్థులకు ఒడిదుడుకులు.

మహిళలకు ఆరోగ్య భంగం.

షేర్ల విక్రయాలు లాభాలు కష్టమే.

అదృష్ట రంగులు.. ఆకుపచ్చ, బంగారు.

నవగ్రహ స్తోత్రాలు పఠించాలి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces