Daily Horoscope

13th June, 2019

Libra

తుల

శత్రువులను సైతం ఆకట్టుకుంటారు.

పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

ఆలోచనలు అమలు చేస్తారు.

చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు.

బంధువులతో తగాదాలు పరిష్కారం..

రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొత్త అవకాశాలు.

వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం.

ఉద్యోగుల సేవలకు తగినంత గుర్తింపు రాగలదు.

రాజకీయ, పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి..

ఐటీ నిపుణులకు ఉత్సాహవంతంగా ఉంటుంది..

విద్యార్థులు నూతన విద్యావకాశాలు పొందుతారు.

మహిళలు కుటుంబ సభ్యులను మెప్పించి ముందుకు సాగి విజయాలు సాధిస్తారు..

షేర్ల విక్రయాలలో అనుకున్న విధంగా లాభాలు.

అదృష్టరంగులు....కాఫీ, ఆకుపచ్చ.

శివపంచాక్షరి  పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces