Daily Horoscope

12th July, 2019

Libra

తుల

ఆదాయం పెరుగుతుంది.

సన్నిహితులు మరింత దగ్గరవుతారు.

కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు.

భార్యాభర్తల మధ్య స్పర్థలు తొలగుతాయి.

అప్రయత్నంగా కొన్ని కార్యక్రమాలు పూర్తికాగలవు.

ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి కోర్టు వివాదాల నుంచి ఉపశమనం.

వ్యాపారాలు మరింత  విస్తరిస్తారు.

ఉద్యోగులు పనిభారం కొంత తగ్గుతుంది..

రాజకీయ, పారిశ్రామికవేత్తలు  విజయాలు సాధిస్తారు.

ఐటీ నిపుణులకు శుభవార్తలు..

విద్యార్థులకు ఆశించిన ఫలితాలు సాధిస్తారు.

మహిళలు శుభవార్తలు వింటారు.

షేర్ల విక్రయాల్లో లాభాలు తథ్యం.

అదృష్టరంగులు....గోధుమ,తెలుపు.

గణపతి ఆరాధన మంచిది.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces