Daily Horoscope

14th August, 2019

Libra

తుల

ఆర్థిక వ్యవహారాలలో మరిన్ని చిక్కులు.

బంధువర్గంతో తగాదాలు.

శ్రమకు తగ్గ ఫలితం కష్టమే.

సన్నిహితుల నుంచి సమస్యలు.

పనులలో ఆటంకాలు తప్పవు.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొత్త సమస్యలు.

భాగస్వామ్య వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

ఉద్యోగాలలో అదనపు పనిభారం.

పారిశ్రామికవేత్తలకు Sచికాకులు తప్పవు.

ఐటీ నిపుణులు బాధ్యతలు పెరిగి ఇబ్బందిపడతారు.

విద్యార్థులు శ్రమానంతరం కొంతవరకూ ఫలితంసాధిస్తారు.

మహిళలకు కుటుంబసభ్యులతోవిభేదాలు..

షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు....గులాబీ, లేత ఎరుపు.

వేంకటేశ్వరస్వామిని పూజించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces