Daily Horoscope

12th September, 2019

Libra

తుల

రాబడికి మించి ఖర్చులు ఉంటాయి.

పనుల్లో జాప్యం తప్పదు.

ప్రయాణాలు వాయిదా పడతాయి.

ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు.

శారీరక రుగ్మతలు.

ఆలయాలు సందర్శిస్తారు.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి సమస్యలు పెరుగుతాయి.

వ్యాపారాలు అంతగా లాభించవు.

ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు రద్దు.

ఐటీనిపుణుల సేవలు వృథా కాగలవు.

విద్యార్థులు మరింత కష్టపడాలి.

మహిళలకు కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు....తెలుపు, గులాబీ.

నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

 

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces