Daily Horoscope
10th October, 2019
Libra
తుల
కుటుంబంలో చికాకులు.
ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి.
ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి..
తీర్థ యాత్రలు చేస్తారు.
దూర ప్రయాణాలు ఉంటాయి.
రియల్ ఎస్టేట్ల వారికి సామాన్యస్థితి.
వ్యాపారాలు మందగిస్తాయి.
ఉద్యోగులకు ఊహించని మార్పులు.
రాజకీయవేత్తలకు అంచనాలు తప్పుతాయి.
ఐటీ నిపుణులకు నిరాశాజనకంగా ఉంటుంది.
మహిళలకు కుటుంబసభ్యులతో వివాదాలు.
షేర్ల విక్రయాలు నత్తనడకన సాగుతాయి.
అదృష్ట రంగులు... గోధుమ, ఆకుపచ్చ.
విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి.