Daily Horoscope

4th December, 2019

Libra

తుల

మిత్రులతో వివాదాలు కొంత సర్దుకుంటాయి.

రాబడి తగ్గి నిరాశ కలిగించవచ్చు.

ఒక సమాచారం కొంత ఉత్సాహాన్నిస్తుంది.

దూర ప్రయాణాలు ఉంటాయి.

ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు.

కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు.

రియల్‌ ఎస్టేట్‌ల వారు ఆచితూచి ముందుకు సాగాలి.

వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.

ఉద్యోగాల్లో ఒత్తిడులు పెరుగుతాయి.

రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు రద్దు కాగలవు.

ఐటీ నిపుణులకు పనిభారం తగ్గవచ్చు.

విద్యార్థులు కొంత శ్రమ పడాలి.

మహిళలకు శుభవార్తలు.

షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు....ఎరుపు, పసుపు.

దత్తాత్రేయుని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces