Daily Horoscope

14th December, 2019

Libra

తుల

కొత్త ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది.

సన్నిహితులతో తగాదాలు పరిష్కారం.

శుభవార్తలు వింటారు.

ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అవసరాలకు డబ్బు అందుతుంది.

రియల్టర్లకు అనుకూల సమాచారం.

ఉద్యోగాల్లో చిక్కులు తొలగుతాయి.

వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి.

కళాకారులు,రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు.

ఐటీ నిపుణులకు కార్యజయం.

మహిళలకు కుటుంబంలో సమస్యలు తీరతాయి.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు...ఎరుపు, గోధుమ.

గణేశ్‌ను పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces