Daily Horoscope

15th February, 2020

Libra

తుల

దూర ప్రాంతాల నుంచి శుభవర్తమానాలు.

ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన.

తీర్థ యాత్రలు చేస్తారు.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది.

వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.

ఉద్యోగులకు ప్రమోషన్లు ఊరించవచ్చు.

రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు ఆకస్మిక విదేశీ యానం.

ఐటీ నిపుణులకు విశేషయోగదాయకం.

విద్యార్థులకు ప్రయత్నాలు సఫలం.

మహిళల యత్నాలు సఫలం.

షేర్ల విక్రయాలలో అనుకున్న లాభాలు.

అదృష్ట రంగులు... తెలుపు, ఎరుపు.

గణపతి స్తోత్రాలు పఠించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces