Daily Horoscope

24th May, 2020

Libra

తుల

ఆర్థికS ఇబ్బందులు, రుణయత్నాలు.

పనులలో  ఆటంకాలు ఎదుర్కొంటారు.

కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు.

ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.

సన్నిహితులు, మిత్రులతో విభేధాలు నెలకొంటాయి.

ఉదర, నరాల సంబంధిత రుగ్మతలు.

వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

ఉద్యోగాలలో పై స్థాయి వారి నుంచి సమస్యలు ఎదుర్కొంటారు.

రాజకీయ,వైద్యరంగాల వారికి ఒత్తిడులు.

కళాకారులకు అవకాశాల ఎంపికలో గందరగోళం.

విద్యార్థులకు నిరాశే మిగులుతుంది.

మహిళలు ఆరోగ్య విషయంలో మెలకువ పాటించాలి.

షేర్ల విక్రయాలలో తొందర వద్దు.

అదృష్ట రంగులు...తెలుపు, గులాబీ.

వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces