Daily Horoscope

30th June, 2020

Libra

తుల

కొత్త వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి..

ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి.

పనుల్లో విజయం దక్కుతుంది.

శుభకార్యాలకు సొమ్ము వెచ్చిస్తారు.

నూతన వస్తు,వస్త్రలాభాలు.

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

గృహ,వాహన యోగాలకు అవకాశం..

భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి.

ఉద్యోగులకు కొత్త బాధ్యతలు.

రాజకీయవర్గాలకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి.

కళాకారులకు ప్రయత్నాలు సఫలం.

విద్యార్థులకు పరిశోధనలలో విజయం..

మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం.

అదృష్ట రంగులు....నీలం, నలుపు.

ఆంజనేయ దండకం పఠించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces