పంచాంగం..శుక్రవారం, 24.11.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి శు.షష్ఠి రా.3.15 వరకు తదుపరి సప్తమి నక్షత్రం ఉత్తరాషాఢ ఉ.7.11 వరకు తదుపరి శ్రవణం వర్జ్యం ప.11.31 నుంచి 1.15 వరకు దుర్ముహూర్తం ఉ.8.25 నుంచి 9.10 వరకు తదుపరి ప.12.07 నుంచి 12.53 వరకు రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభ సమయాలు...లేవు సుబ్రహ్మణ్యషష్ఠి

Daily Horoscope

14th September, 2017

Pisces

మీనం

కుటుంబంలో చికాకులు.

పనులు పెండింగ్‌లో పెడతారు.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

భూ వివాదాలు, చికాకులు.

రాబడి ఆశించిన మేరకు ఉండక ఇబ్బంది పడతారు.

దూర ప్రయాణాలు ఉంటాయి.

దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది.

నరాలు, ఉదర సంబంధిత రుగ్మతలు.

నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరించాలి.

వ్యాపారులు పెట్టుబడుల్లో నిదానంగా వ్యవహరించాలి.

ఉద్యోగులకు స్థాన మార్పులు.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు అంచనాలలో పొరపాట్లు.

సినీ,టీవీ కళాకారులు నిరుత్సాహం చెందుతారు.

విద్యార్థులకు ఒత్తిడులు.

మహిళలకు కుటుంబ సమస్యలు.

షేర్ల విక్రయాలు నత్తనడకన సాగుతాయి.

అదృష్ట రంగులు... తెలుపు, గోధుమ.

వేంకటేశ్వరస్వామిని పూజించాలి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces