Daily Horoscope

13th February, 2018

Pisces

మీనం

ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.

పనుల్లో పురోగతి కనిపిస్తుంది.

సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ప్రత్యర్థులతో వివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు.

వ్యాపారాలు లాభిస్తాయి.

ఉద్యోగాల్లో లక్ష్యాలు సాధించేందుకు కృషిచేస్తారు.

పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు.

సినీ,టీవీకళాకారులు అనుకున్నది సాధిస్తారు.

షేర్ల విక్రయాల్లో ఆశించిన లాభాలు.

అదృష్ట రంగులు.... గులాబీ, లేత ఎరుపు.

సూర్యారాధన మంచిది.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces