Daily Horoscope

14th March, 2018

Pisces

మీనం

నూతనోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

సన్నిహితుల నుంచి కీలక సమాచారం.

శుభకార్యాలలో పాల్గొంటారు.

వాహనాలు,స్థలాలు కొంటారు.

ఉద్యోగ యోగం.

ప్రత్యర్థుల నుంచి మాట సహాయం అందుతుంది.

కొత్త వ్యాపారాలు చేపడతారు.

ఉద్యోగులు ఉత్సాహంగా ముందుకు సాగుతారు.

రియల్‌ఎస్టేట్‌ల వారికి అనుకూల సమయం.

పారిశ్రామికవేత్తలు,కళాకారులకు సన్మానాలు.

మహిళలకు కుటుంబంలో గౌరవం.

షేర్ల విక్రయాలలో లాభాలు.

అదృష్ట రంగులు... గోధుమ, ఆకుపచ్చ.

గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces