Daily Horoscope

15th March, 2018

Pisces

మీనం

కుటుంబ సభ్యులతో ఆకారణంగా తగాదాలు.

ప్రయాణాలు చివరి క్షణంలో వాయిదా.

పుణ్యక్షేత్రాలు,ఆశ్రమాలు సందర్శిస్తారు.

శారీరక రుగ్మతలు.

ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి.

వ్యాపారాలలో ఆటుపోట్లు.

ఉద్యోగులకు చికాకులు పెరుగుతాయి..

కళాకారులు, పారిశ్రామికవేత్తలు కొంత నిరాశ చెందుతారు.

ఐటీ నిపుణులకు ఒడిదుడుకులు.

మహిళలకు మానసిక ఆందోళన.

షేర్ల విక్రయాలలో నిరుత్సాహం.

అదృష్ట రంగులు... ఎరుపు, పసుపు.

గణపతిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces