Daily Horoscope

17th May, 2018

Pisces

మీనం

శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు.

ఉద్యోగయత్నాలు కలసివస్తాయి.

ఎంతటి కార్యాన్నైనా పూర్తి చేస్తారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు.

గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు.

రియల్‌ఎస్టేట్‌ల  వారికి అన్నీశుభాలే.

వ్యాపారాలు విస్తరిస్తారు.

ఉద్యోగాల్లో చికాకులు తొలగుతాయి.

పారిశ్రామిక, రాజకీయవేత్తలకు విశేష గౌరవం.

ఐటీ నిపుణులకు అనుకూల వాతావరణం.

మహిళలకు మానసిక ఆందోళన తొలగుతుంది.

షేర్ల విక్రయాలు లాభాల దిశగా సాగుతాయి.

అదృష్ట రంగులు.... ఎరుపు, తెలుపు.

దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces