Daily Horoscope

12th July, 2018

Pisces

మీనం

వ్యవహారాలలో ప్రతిబంధకాలు.

శారీరక రుగ్మతలు.

దూరప్రయాణాలు ఉంటాయి.

బంధువర్గంతో అకారణంగా విరోధాలు.

రాబడి కొంత తగ్గవచ్చు. రియల్టర్లకు సమస్యలు తప్పవు.

వ్యాపారాలు అంతగా లాభించవు.

ఉద్యోగులకు పదోన్నతులు .

రాజకీయవేత్తలు, కళాకారులకు నిరుత్సాహం.

మహిళలకు కుటుంబ సమస్యలు తప్పవు.

షేర్ల విక్రయాలు అంతగా లాభించవు.

అదృష్ట రంగులు.... గులాబీ, గోధుమ.

విష్ణుసహస్రనామ పారాయణచేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces