Daily Horoscope

7th December, 2018

Pisces

మీనం

ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి.

శ్రమకు ఫలితం కొంత మేరకే ఉంటుంది.

బంధువులతో విరోధాలు.

పనులలో కొన్ని అవాంతరాలు.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

అనారోగ్య సూచనలు, వైద్యసేవలు.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు.

వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా.

ఐటీ నిపుణులకు మానసిక ఆందోళన.

విద్యార్థులకు అవకాశాలు నిరాశ కలిగిస్తాయి.

మహిళలకు అనారోగ్యం.

షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు... ఆకుపచ్చ, గోధుమ.

సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces