Daily Horoscope

12th February, 2019

Pisces

మీనం

వ్యవహారాలు మందగిస్తాయి.

అనుకోని ఖర్చులు ఎదురవుతాయి.

శ్రమ తప్ప ఫలితం ఆశించిన స్థాయిలో ఉండదు.

ఆలయ దర్శనాలు,ఉద్యోగ ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతాయి.

కొన్ని నిర్ణయాలు వాయిదా వేస్తారు.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి గందరగోళ పరిస్థితి.

కొత్త వ్యాపారాల ఆలోచనలు కలిసిరావు.

ఉద్యోగులకు ఊహించని మార్పులు.

రాజకీయవర్గాలకు ఒడిదుడుకులు.

ఐటీ నిపుణులకు అంచనాలలో పొరపాట్లు.

విద్యార్థులకు కొన్ని అవరోధాలు తప్పవు.

మహిళలకు కుటుంబంలో చికాకులు.

షేర్ల విక్రయాలు నత్తనడకన సాగుతాయి..

అదృష్ట రంగులు... నీలం, నలుపు.

ఆదిత్యహృదయం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces