Daily Horoscope

13th February, 2019

Pisces

మీనం

నూతన పరిచయాలు.

సంఘంలో విశేష గౌరవం.

పుణ్యక్షేత్రాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు.

మిత్రులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు.

కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది.

ఆదాయం ఊహించని రీతిలో పెరుగుతుంది.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి భూలాభాలు.

వ్యాపారులకు అధిక లాభాలు.

ఉద్యోగాల్లో అంచనాలు నిజమవుతాయి.

పారిశ్రామిక,రాజకీయవేత్తలకు అనుకోని ఆహ్వానాలు.

ఐటీ నిపుణులు సత్తా చాటుకుంటారు..

విద్యార్థులకు నూతన విద్యావకాశాలు.

మహిళలకు పురస్కారాలు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి..

అదృష్ట రంగులు... గులాబీ, లేత ఎరుపు.

హనుమాన్‌ చాలీసా పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces