Daily Horoscope

16th March, 2019

Pisces

మీనం

కుటుంబ సభ్యులతో వివాదాలు.

ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు వాయిదా.

శ్రమాధిక్యంతో కొన్ని పనులు పూర్తి.

కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు తప్పకపోవచ్చు.

ఆకస్మిక ప్రయాణాలు.

రాబడి తగ్గి నిరాశ చెందుతారు.

రియల్టర్లకు  గందరగోళం.

వ్యాపారాలలో ఒడిదుడుకులు.

ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు నిలిచిపోయే అవకాశం.

పారిశ్రామిక,రాజకీయవేత్తలకు కృషి చేసినా ఫలితం దక్కదు.

ఐటీ నిపుణుల యత్నాలు ఫలించవు.

విద్యార్థులకు కొంత ఇబ్బందికర పరిస్థితి.

మహిళలకు మానసిక ఆందోళన.

షేర్ల విక్రయాలు నత్తనడకన సాగుతాయి.

అదృష్ట రంగులు...గోధుమ, కాఫీ.

హనుమాన్‌ చాలీసా పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces