Daily Horoscope

16th April, 2019

Pisces

మీనం

పనులలో విజయం.

శుభవార్తలు.

ఆర్థిక లావాదేవీలు ఉత్సాహానిస్తాయి.

ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

చిరకాల మిత్రులను కలుసుకుంటారు.

పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.

పట్టుదలతో ముందుకు సాగుతారు.

దేవాలయ దర్శనాలు.

రియల్‌ ఎస్టేట్‌ల వారు అనుకున్న లాభాలు పొందుతారు.

వ్యాపారాలు లాభిస్తాయి.

ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు.

రాజకీయ, కళారంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది.

ఐటీ నిపుణులకు మరింత సానుకూలత.

విద్యార్థులు సాంకేతిక విద్యాసంస్థలో చేరతారు.

మహిళలకు కుటుంబచికాకులు తొలగుతాయి.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు…గోధుమ, కాఫీ.

లక్ష్మీ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces