Daily Horoscope

16th May, 2019

Pisces

మీనం

నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది.

చిరకాల మిత్రులను కలుసుకుంటారు..

ఇళ్లు,వాహనాలు కొంటారు.

పనులు సాఫీగా సాగుతాయి.

తీర్థ యాత్రలు చేస్తారు.

ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి నూతనోత్సాహం.

వ్యాపార లావాదేవీల్లో అనుకున్న లాభాలు తథ్యం.

ఉద్యోగులకు కొత్త హోదాలు..

రాజకీయవర్గాలకు విశేష గుర్తింపు..

ఐటీ నిపుణులకు మరింత ఉత్సాహం.

విద్యార్థులను ఆకర్షించే ప్రకటన రావచ్చు.

మహిళలకు ఆస్తి లాభం.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు.. గోధుమ, గులాబీ.

శ్రీ రామ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces