Daily Horoscope

13th June, 2019

Pisces

మీనం

సకాలంలో సొమ్ము అందక ఇబ్బంది పడతారు.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

అంచనాలు కొన్ని తప్పుతాయి..

శారీరక రుగ్మతలు.

కుటుంబ సభ్యులతో విభేదిస్తారు.

దూర ప్రయాణాలు ఉంటాయి.

ఆలయాలు సందర్శిస్తారు.

రియల్‌ఎస్టేట్‌ల వారు కొంత నిరాశకు లోనవుతారు.

వ్యాపారాలలో చిక్కులు..

ఉద్యోగులకు పనిభారం..

పారిశ్రామిక, రాజకీయవర్గాల వారికి ఎటూతేలని స్థితి.

ఐటీ నిపుణులు ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి..

విద్యార్థులు అవకాశాలు చేజారి నిరాశ చెందుతారు..

మహిళలకు మానసిక అశాంతి.

షేర్ల విక్రయాలు నిరాశ కలిగిస్తాయి.

అదృష్టరంగులు....ఆకుపచ్చ, తెలుపు.

గణపతికి గరిక పూజ చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces