Daily Horoscope

12th July, 2019

Pisces

మీనం

ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు.

దూర ప్రయాణాలు చేస్తారు.

ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి..

కుటుంబ సభ్యులతో అకారణంగా తగాదాలు.

నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో నిరుత్సాహం.

పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.

రావలసిన సొమ్ము అందక ఇబ్బంది పడతారు.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి ఆస్తి వివాదాలు.

వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.

ఉద్యోగులకు కొత్త బాధ్యతలు తప్పవు.

పారిశ్రామిక, వైద్య రంగాల వారికి ఒడిదుడుకులు.

ఐటీ నిపుణులకు అంతగా కలసిరాదు..

విద్యార్థులు కొన్ని అవకాశాలు చేజార్చుకుంటారు.

మహిళలకు ఆరోగ్య సమస్యలు.

షేర్ల విక్రయాల్లో లాభాలు అంతగా ఉండవు.

అదృష్టరంగులు...గులాబీ, లేత ఎరుపు.

హనుమాన్‌ చాలీసా పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces