Daily Horoscope

14th August, 2019

Pisces

మీనం

శుభకార్యాల యత్నాలు సానుకూలం.

అందర్నీ వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు.

సంఘంలో గౌరవం పొందుతారు.

కుటుంబ సమస్యలు తీరతాయి.

దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు.

ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.

రియల్‌ఎస్టేట్‌ల వారికి ఆశించిన ఒప్పందాలు జరుగుతాయి.

వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి.

ఉద్యోగాల్లో తగిన గుర్తింపు లభిస్తుంది.

పారిశ్రామికవేత్తలకు విదేశీయానం తథ్యం.

ఐటీ నిపుణులకు మరింత అనుకూల పరిస్థితులు.

విద్యార్థులు అనుకూల ఫలితాలతో ముందడుగు వేస్తారు.

మహిళలకు కుటుంబంలో విశేష గౌరవం.

షేర్ల విక్రయాలలో అధిక లాభాలు.

అదృష్ట రంగులు....నీలం, ఆకుపచ్చ.

హనుమాన్‌ చాలీసా పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces