Daily Horoscope

12th September, 2019

Pisces

మీనం

కుటుంబంలో చికాకులు పెరుగుతాయి.

పనుల్లో అవాంతరాలు .

బంధువులతో అకారణంగా తగాదాలు.

ముఖ్య నిర్ణయాలలో తొందరపాటు వద్దు.

ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.

ఆరోగ్యం మందగిస్తుంది.

ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి ఆటుపోట్లు.

వ్యాపార లావాదేవీలు న త్తనడకన సాగుతాయి.

ఉద్యోగులు బాధ్యతలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు నిరుత్సాహం తప్పదు..

ఐటీ నిపుణులకు శ్రమాధిక్యం.

విద్యార్థులు మరింత శ్రద్ధ వహించాలి.

మహిళలకు కుటుంబసభ్యులతో మాటపట్టింపులు.

షేర్ల విక్రయాలలో లాభాలు అంతగా దక్కవు.

అదృష్ట రంగులు....ఆకుపచ్చ, గోధుమ.

హనుమాన్‌కు పూజలు జరిపించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces