Daily Horoscope

10th October, 2019

Pisces

మీనం

ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.

పనుల్లో అవాంతాలు.

రాబడికి మించి ఖర్చులు.

మిత్రులతో తగాదాలు.

ఆలోచనలు నిలకడగా ఉండవు.

కాంట్రాక్టుల కోసం చేసే యత్నాలు ముందుకు సాగవు.

వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు.

ఉద్యోగులకు చికాకులు అధికమవుతాయి.

కళాకారులు, రాజకీయవర్గాలకు నిరుత్సాహం.

ఐటీ నిపుణులకు సమస్యల నుంచి ఉపశమనం.

షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి.

అదృష్ట రంగులు...కాఫీ, తెలుపు.

గణపతిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces