Daily Horoscope

4th December, 2019

Pisces

మీనం

వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.

ఆకస్మిక ప్రయాణాలు.

శారీరక రుగ్మతలు.

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

బంధువర్గంతో సఖ్యత నెలకొంటుంది.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి చిక్కులు కొన్ని తొలగుతాయి.

వ్యాపారాలలో లాభాలు స్వల్పంగా అందుతాయి.

ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు.

పారిశ్రామిక, కళారంగాల వారికి అంచనాలు తప్పుతాయి.

ఐటీ నిపుణులు సత్తా చాటుకుంటారు.

విద్యార్థులు కొంత ఓపికతో వ్యవహరించాలి.

మహిళలకు కుటుంబసభ్యులతో వైరం.

షేర్ల విక్రయాలు నత్తనడకన సాగుతాయి.

అదృష్ట రంగులు....కాఫీ, ఎరుపు.

హనుమాన్‌ చాలీసా పఠించాలి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces