Daily Horoscope

14th December, 2019

Pisces

మీనం

దూర ప్రయాణాలు ఉంటాయి.

కుటుంబంలో చికాకులు.

శారీరక రుగ్మతలు.

బంధువర్గంతో మాటపట్టింపులు.

పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.

కొన్ని కార్యక్రమాలు వాయిదా.

కాంట్రాక్టర్లకు ఒత్తిడులు.

వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు.

రాజకీయ, కళారంగాల వారికి విదేశీపర్యటనలు వాయిదా.

ఐటీ నిపుణులకు గందరగోళంగా ఉంటుంది.

మహిళలకు సోదరులు, సోదరీలతో విభేదాలు.

షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.

అదృష్ట రంగులు...గులాబీ, లేత ఆకుపచ్చ.

రామరక్షా స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces