Daily Horoscope

15th February, 2020

Pisces

మీనం

కుటుంబ సభ్యుల సహాయం అంతగా ఉండదు.

ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి.

అంచనాలు తప్పి నిరాశ చెందుతారు.

సోదరులు, మిత్రులతో కలహాలు.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి గందరగోళం.

వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.

ఉద్యోగాల్లో ఊహించని మార్పులు.

రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా.

ఐటీ నిపుణులకు చికాకులు.

విద్యార్థులకు నిరాశ.

మహిళలకు ఆస్తి వివాదాలు.

షేర్ల విక్రయాలలో స్వల్పలాభాలు.

అదృష్ట రంగులు... గులాబీ, లేత ఎరుపు.

రాఘవేంద్ర స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces