Daily Horoscope

27th March, 2020

Pisces

మీనం

పనులలో ఆటంకాలు.

దూర ప్రయాణాలు.

బంధువులతో విరోధాలు.

ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి.

ఎంత కష్టించినా ఫలితం కనిపించదు.

 వివాదాలకు దూరంగా మెలగండి.

వ్యాపారాలలో అంచనాలు తప్పుతాయి.

ఉద్యోగులకు విధి నిర్వహణలో పైస్థాయి నుంచి  ఒత్తిడులు.

పారిశ్రామిక, వైద్య రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి.

విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిరాశ కలిగిస్తాయి.

మహిళలకు కుటుంబ సమస్యలు తప్పవు.

షేర్ల విక్రయాలలో అనుకున్న లాభాలు కష్టమే.

ఆకుపచ్చ, బంగారు.

ఆంజనేయస్వామిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces