Daily Horoscope

24th May, 2020

Pisces

మీనం

చిరకాల కోరిక నెరవేరుతుంది.

సన్నిహితులు, శ్రేయోభిలాషులు దగ్గరవుతారు.

మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

శత్రువులు మిత్రులుగా మారతారు.

ఆస్తి వివాదాలు తీరతాయి.

వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగి లాభాల దిశగా సాగుతారు.

ఉద్యోగులకు కీలక సందేశం.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.

కళాకారులకు కొత్త ఆశలు.

విద్యార్థులకు  ఫలితాలు ఊరటనిస్తాయి.

మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

షేర్ల విక్రయాలలో లాభాలు సంభవం.

అదృష్ట రంగులు...గోధుమ, బంగారు.

నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces