Daily Horoscope

30th June, 2020

Pisces

మీనం

మిత్రులతో కలహాలు.

ప్రయాణాలు వాయిదా.

శ్రమ మరింతగా పెరుగుతుంది.

చేపట్టిన కార్యక్రమాలు  రద్దు చేస్తారు.

కొన్ని ఉద్యోగావకాశాలు చివరిలో తప్పిపోతాయి.

పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.

వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు.

పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి ఒడిదుడుకులు.

కళాకారుల యత్నాలు ముందుకు సాగవు.

మహిళలకు అనారోగ్యం.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు....తెలుపు, గులాబీ.

నవగ్రహ స్తోత్రాలు పఠించండి. 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces