పంచాంగం..శుక్రవారం, 24.11.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి శు.షష్ఠి రా.3.15 వరకు తదుపరి సప్తమి నక్షత్రం ఉత్తరాషాఢ ఉ.7.11 వరకు తదుపరి శ్రవణం వర్జ్యం ప.11.31 నుంచి 1.15 వరకు దుర్ముహూర్తం ఉ.8.25 నుంచి 9.10 వరకు తదుపరి ప.12.07 నుంచి 12.53 వరకు రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభ సమయాలు...లేవు సుబ్రహ్మణ్యషష్ఠి

Daily Horoscope

14th September, 2017

Sagittarius

ధనుస్సు

నూతన పరిచయాలు.

శుభకార్యాల్లో పాల్గొంటారు.

మిత్రుల నుంచి సహాయసహకారాలు అందుతాయి.

కాంట్రాక్టు పనులు చేపడతారు.

సంఘంలో గౌరవ మర్యాదలు.

మీ అంచనాలు నిజమై ఊరట చెందుతారు.

వ్యవహారాలు సాఫీగానే సాగుతాయి.

ఆదాయ వనరులు సంతృప్తికరంగా ఉంటాయి.

భాగస్వామ్య వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి.

ఉద్యోగులు ఉత్సాహంగా గడుపుతారు.

పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి పురస్కారాలు.

సినీ కళాకారులకు అనుకోని అవకాశాలు.

విద్యార్థులకు ప్రోత్సాహవంతంగా ఉంటుంది.

మహిళలకు ఆశాజనకంగా ఉంటుంది.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు... గోధుమ, బంగారు.

ఆదిత్య హృదయం పఠించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces