Daily Horoscope

13th January, 2018

Sagittarius

ధనుస్సు

కుటుంబసభ్యులతో విభేదాలు. శ్రమాధిక్యం.

కొన్ని కార్యక్రమాలలో ఆటంకాలు.

భూసంబంధిత వివాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది.

బంధువులు, మిత్రులనుంచి విమర్శలు, అపవాదులు.

ఆదాయం ఆశించిన రీతిలో ఉండదు.

కొత్తరుణాల కోసం ప్రయత్నాలు.

దూరప్రయాణాలు. దేవాలయాలు సందర్శిస్తారు.

వ్యాపార లావాదేవీలలో అంచనాలు తప్పుతాయి.

ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు.

రాజకీయ,కళారంగాల వారికి నిరాశ.

మహిళలు ఆరోగ్యపరంగా చికాకులు ఎదుర్కొంటారు.

షేర్ల విక్రయాలు నత్తనడకన సాగుతాయి.

అదృష్ట రంగులు.. ఆకుపచ్చ,తెలుపు.

అంగారకస్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces