Daily Horoscope

22nd February, 2018

Sagittarius

ధనుస్సు

రుణాలు చేస్తారు.

ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది.

వివాదాలకు దూరంగా ఉండండి.మిత్రులతో విభేదాలు.

ఇంటాబయటా సమస్యలతో మనశ్శాంతి లోపిస్తుంది.

భార్యాభర్తల మధ్య కలహాలు.

రియల్‌ఎస్టేట్‌లు, కాంట్రాక్టర్లకు చిక్కులు.

వ్యాపార లావాదేవీలు నిరుత్సాహం.

రాజకీయవేత్తలు, కళాకారుల యత్నాలు మందగిస్తాయి.

మహిళలకు సోదరులతో కలహాలు.

షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.

అదృష్ట రంగులు.. గులాబీ, లేత ఎరుపు.

నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces