Daily Horoscope

15th March, 2018

Sagittarius

ధనుస్సు

వ్యవహారాల్లో విజయం.

ఆప్తుల సలహాల మేరకు నిర్ణయాలు.

కుటుంబంలో శుభకార్యాలపై చర్చ.

ఆలోచనలు అమలు చేస్తారు.

రాబడి పెరుగుతుంది. ఉద్యోగాల్లో పదోన్నతులు.

వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ప్రభుత్వం నుంచి పిలుపు రావచ్చు.

ఐటీ నిపుణులకు కార్యసిద్ధి.

మహిళలకు భూ, గృహ యోగాలు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్టరంగులు... ఆకుపచ్చ, తెలుపు.

హనుమాన్‌ చాలీసా పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces