Daily Horoscope

17th May, 2018

Sagittarius

ధనుస్సు

కొత్త వ్యక్తుల పరిచయం.

ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి.

ఆసక్తికరమైన సమాచారం తెలుసుకుంటారు.

సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.

ఆలయాలు సందర్శిస్తారు.

ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి.

రియల్‌ఎస్టేట్‌ల  వారికి అనుకూల సమయం.

వ్యాపారాలు అభివృద్ధిపథంలో సాగుతాయి.

ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

పారిశ్రామిక, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు.

ఐటీ నిపుణులకు అనుకూల పరిస్థితి.

మహిళలకు ఆస్తులు దక్కుతాయి.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు.... కాఫీ, పసుపు.

ఆంజనేయ దండకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces