Daily Horoscope

10th August, 2018

Sagittarius

ధనుస్సు

బంధువులు, కుటుంబ సభ్యులతో విభేదాలు.

శ్రమాధిక్యమే తప్ప ఆశించిన ఫలితం కనిపించదు.

పనుల్లో అవాంతరాలు.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

ఆరోగ్యం పై దృష్టి సారించండి.

కాంట్రాక్టర్లకు సమస్యలు.

వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

ఉద్యోగాలలో పని ఒత్తిడులు పెరుగుతాయి.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అంచనాలు తప్పుతాయి.

ఐటీ నిపుణులకు నిరుత్సాహం.

మహిళలకు కుటుంబంలో చికాకులు.

షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు... గులాబీ,లేత పసుపు.

లక్ష్మీనృసింహ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces