Daily Horoscope

6th December, 2018

Sagittarius

ధనుస్సు

కుటుంబ సమస్యలు.

ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి.

ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు.

బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి సామాన్యంగానే ఉంటుంది.

వ్యాపారాలు అంతగా లాభించవు.

ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు.

రాజకీయ, పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి.

ఐటీ నిపుణులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

విద్యార్థులు కొన్ని అవకాశాలు చేజారి నిరాశ చెందుతారు.

మహిళలకు ఒక సమాచారం కొంత ఆందోళన కలిగిస్తుంది.

షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు... నీలం, నలుపు.

లక్ష్మీదేవి స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces