Daily Horoscope

7th December, 2018

Sagittarius

ధనుస్సు

ప్రయాణాలలో ఆటంకాలు.

పనులు ముందుకు సాగవు.

సోదరులు, మిత్రులతో విభేదాలు.

ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు.

హామీల విషయంలో ఆచితూచి వ్యవహరించండి.

ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు.

ఆలయాలు సందర్శిస్తారు.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి  ఆటంకాలు.

వ్యాపారాలు ఒడిదుడుకులతో సాగుతాయి.

ఉద్యోగులకు విధుల్లో అవరోధాలు.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు రద్దు.

ఐటీ నిపుణులకు గందరగోళంగా ఉంటుంది.

విద్యార్థులకు కొన్ని అవకాశాలు చేజారవచ్చు.

మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది.

షేర్ల విక్రయాలలో లాభాలు దక్కవు.

అదృష్ట రంగులు... పసుపు, బంగారు.

వేంకటేశ్వరస్వామిని పూజించాలి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces