Daily Horoscope

8th December, 2018

Sagittarius

ధనుస్సు

ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి.

పరిస్థితులు అనుకూలిస్తాయి.

ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి.

ఆలయాలు సందర్శిస్తారు.

సంఘంలో పలుకుబడి పెరుగుతుంది.

రియల్‌ఎస్టేట్‌ల వారి అంచనాలు నిజం కాగలవు.

వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి.

ఉద్యోగులకు ఉన్నత పోస్టులు.

రాజకీయ,పారిశ్రామికవర్గాలకు విదేశీయానం.

ఐటీ నిపుణులకు మరింత ఉత్సాహం.

విద్యార్థులకు ఊహించని  ఫలితాలు.

మహిళలకు సంతోషకరమైన వార్తలు.

షేర్ల విక్రయాలు లాభిసాయి.

అదృష్ట రంగులు... గోధుమ, బంగారు.

దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకోండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces