Daily Horoscope

12th January, 2019

Sagittarius

ధనుస్సు

ఆర్థిక వ్యవహారాలలో కొన్ని చికాకులు ఎదురైనా అధిగమిస్తారు.

పనులు ముందుకు సాగవు, అయితే పట్టుదల, నేర్పుతో ఎట్టకేలకు పూర్తి చేస్తారు..

బంధువులతో వైరం.

ఆలోచనలు నిలకడగా ఉండవు.

కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి నిరుత్సాహం.

వ్యాపారులకు గందరగోళంగా ఉంటుంది.

ఉద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి.

పారిశ్రామిక, రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి.

ఐటీ నిపుణుల ప్రయత్నాలు ముందుకు సాగవు.

విద్యార్థులకు అవకాశాలు చేజారతాయి.

మహిళలకు చికాకులు తప్పవు.

షేర్ల విక్రయాలు మందకొడిగా సాగుతాయి.

అదృష్ట రంగులు.... గోధుమ, కాఫీ.

వేంకటేశ్వరస్వామిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces