Daily Horoscope

12th February, 2019

Sagittarius

ధనుస్సు

బంధువులతో తగాదాలు.

పనులలోఆటంకాలు.

వ్యయప్రయాసలు.

శారీరక రుగ్మతలు.

వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి ఇబ్బందుల నుంచి విముక్తి.

వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి.

ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. ఒత్తిడులు.

రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా.

ఐటీ నిపుణులు కొత్త సమస్యలతో సతమతమవుతారు..

విద్యార్థులకు అవకాశాలు నిరాశ పరుస్తాయి.

మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు ఎదురవుతాయి.

షేర్ల విక్రయాలు మందకొడిగా సాగుతాయి.

అదృష్ట రంగులు... తెలుపు, గులాబీ.

హనుమాన్‌ చాలీసా పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces