Daily Horoscope

16th March, 2019

Sagittarius

ధనుస్సు

బంధువులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు.

వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.

శుభకార్యాలలో పాల్గొంటారు.

రావలసిన బాకీలు వసూలవుతాయి.

ఆస్తి వివాదాలు తీరి ఒడ్డున పడతారు.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు.

ఉద్యోగులకు విధుల్లో అవరోధాలు తొలగుతాయి..

పారిశ్రామిక,రాజకీయవేత్తలకు ఊహించని ఆహ్వానాలు.

ఐటీ నిపుణులకు అవార్డులు.

విద్యార్థులకు సాంకేతిక కోర్సుల్లో అవకాశాలు.

మహిళలకు శుభవర్తమానాలు.

షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

అదృష్ట రంగులు... ఆకుపచ్చ, ఎరుపు.

సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces