Daily Horoscope

15th April, 2019

Sagittarius

ధనుస్సు

ఆదాయం తగ్గి రుణాలు చేస్తారు.

దూర ప్రయాణాలు ఉంటాయి.

కొన్ని వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.

శ్రమ పెరుగుతుంది.

ఆరోగ్యపరమైన చికాకులు పెరుగుతాయి.

ఇంటాబయటా కొంత ఒత్తిడులు తప్పవు.

ఆలయాలు సందర్శిస్తారు.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి వివాదాలు.

భాగస్వామ్య వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి.

ఉద్యోగవర్గాలకు ఆకస్మిక మార్పులు తథ్యం.

పారిశ్రామిక, కళారంగాల వారికి విమర్శలు ఎదురవుతాయి.

ఐటీ నిపుణులకు అవకాశాలు చేజారతాయి.

విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి.

మహిళలకు నిరుత్సాహమే.

షేర్ల విక్రయాలలో లాభాలు అంతగా కనిపించవు.

అదృష్ట రంగులు..తెలుపు, కాఫీ.

విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces