Daily Horoscope

16th April, 2019

Sagittarius

ధనుస్సు

కుటుంబంలో కలహాలు.

కొత్త రుణయత్నాలు.

ఆలోచనలు స్థిరం ఉండవు.

పనులు నత్తనడకన సాగుతాయి.

శ్రమ తప్ప ఫలితం కనిపించదు.

వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.

ప్రయాణాలు రద్దు చేసుకుంటారు.

రావలసిన సొమ్ము అందక ఇబ్బంది పడతారు.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి కోర్టు కేసులు.

వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

ఉద్యోగులకు మార్పులు తథ్యం.

రాజకీయ, కళారంగాల వారికి ఒత్తిడులు.

ఐటీ నిపుణులకు అంచనాలు తప్పుతాయి.

విద్యార్థులకు అందిన అవకాశాలు నిరుత్సాహపరుస్తాయి.

మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి.

షేర్ల విక్రయాలలో లాభాలు అంతగా కనిపించవు.

అదృష్ట రంగులు….నీలం, పసుపు.

హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces